Skip to main content

BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BHEL Bangalore Employment Opportunity for Project Engineer, Temporary Project Engineer Job at BHEL Bangalore, Project Engineer Jobs in BHEL,BHEL Bangalore Project Engineer Job Opportunity,

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌-04, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌లు-07.
అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ /కంప్యూటర్‌ సైన్స్‌తోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌కు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌కు నెలకు రూ.46,130 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 07.11.2023.

వెబ్‌సైట్‌: https://www.bhel.com/

చ‌ద‌వండి: Engineer Trainee Jobs: పీజీసీఐఎల్‌లో 184 ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 07,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories