Project Engineer Posts: ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్
Sakshi Education
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)..తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.26,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: iitkmanpower@gmail.com
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: http://iitk.ac.in/
Qualification | GRADUATE |
Last Date | September 15,2021 |
Experience | Fresher job |