Skip to main content

NBSSLUP: ఎన్‌బీఎస్‌ఎస్‌ఎల్‌యూపీ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

NBSSLUP Bangalore

బెంగళూరులోని ఐకార్‌–నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ ల్యాండ్, యూజ్‌ ప్లానింగ్ (ఎన్‌బీఎస్‌ఎస్‌ఎల్‌యూపీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 66
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌–03, రీసెర్చ్‌ అసోసియేట్‌–02, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–17, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–44.
విభాగాలు: ఫీల్డ్‌ సాయిల్‌ సర్వే వర్క్, జీఐఎస్, ల్యాబ్, హైడ్రాలజీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

వెబ్‌సైట్‌: https://www.nbsslup.in

Qualification GRADUATE
Last Date September 24,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories