Skip to main content

KIOCL Recruitment 2022: కేఐవోసీఎల్, బెంగళూరులో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

KIOCL Limited Recruitment

బెంగళూరులోని కేఐవోసీఎల్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35
విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రు మెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌2021/2022 స్కోరు ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.09.2022
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://kioclltd.in/

చ‌ద‌వండి: FCI Recruitment: 5043 కేటగిరి3 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 24,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories