IIT హైదరాబాద్‌లో JRF ఖాళీలు
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: 55% మార్కులతో ఎంఎస్సీ(కెమిస్ట్రీ). సీఎస్‌ఐఆర్/యూజీసీ జేఆర్‌ఎఫ్–నెట్/గేట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 26 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్:tpanda@chy.iith.ac.in
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 19.01.2023
వెబ్‌సైట్: https://iith.ac.in/
also read: NTRO Recruitment 2023: ఎన్‌టీఆర్‌వోలో 182 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Location | HYDERABAD |
Qualification | GRADUATE |
Last Date | January 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |