Skip to main content

NTRO Recruitment 2023: ఎన్‌టీఆర్‌వోలో 182 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీ ఆర్‌వో).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ntro technical assistant notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 182
పోస్టుల వివరాలు: ఏవియేటర్‌-2, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు.
విభాగాలు: ఏవియేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌-ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌.
అర్హతలు: ఏవియేటర్‌ 2: సంబంధిత స్పెషలైజేష న్‌లో ఇంజనీరింగ్‌/టెక్నాలజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

టెక్నికల్‌ అసిస్టెంట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ లో ఇంజనీరింగ్‌/టెక్నాలజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.01.2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://ntro.gov.in/

చ‌ద‌వండి: NMA Recruitment 2023: ఎన్‌ఎంఏ, న్యూఢిల్లీలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.70,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories