Skip to main content

ISI Recruitment 2022: ఐఎస్‌ఐ కోల్‌కతాలో ప్రాజెక్ట్‌ లింక్డ్‌ పర్సన్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ISI Kolkata Recruitment

కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎస్‌ఐ) ప్రాజెక్ట్‌ లింక్డ్‌ పర్సన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ఎమ్మెస్సీ, బీటెక్‌/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.32,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: rcbose@isical.ac.in

దరఖాస్తులకు చివరితేది: 14.04.2022

వెబ్‌సైట్‌: https://www.isical.ac.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 14,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories