Skip to main content

IRCON recruitment 2022: ఇర్కాన్, న్యూఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.36 వేల వ‌ర‌కు వేతనం..

IRCON New Delhi recruitment

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ఫైనాన్స్‌ అసిస్టెంట్‌–08, హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌–05, ఐటీ ఇన్‌ఛార్జ్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ/డిప్లొమా, సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 01.04.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.36,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జేజీఎం/హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, సీ–4, డిస్ట్రిక్ట్‌ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ–110017 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.05.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 16.05.2022

వెబ్‌సైట్‌: https://www.ircon.org/
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date May 09,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories