IRCON Recruitment: ఇర్కాన్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. నెలకు రూ.2.20 లక్షల వరకు వేతనం..
న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: జాయింట్ జనరల్ మేనేజర్–01, డిçప్యూటీ జనరల్ మేనేజర్–01, మేనేజర్–01, డిప్యూటీ మేనేజర్లు–02, అసిస్టెంట్ మేనేజర్లు–07, అసిస్టెంట్ మేనేజర్లు(ఎలక్ట్రికల్)–05, ఎగ్జిక్యూటివ్/ఎలక్ట్రికల్–06.
విభాగాలు: సిగ్నలింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 30,000 నుంచి రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 18.04.2022
వెబ్‌సైట్: https://www.ircon.org
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 18,2022 |
Experience | 3 year |
For more details, | Click here |