IIT Recruitment 2022: ఐఐటీ, న్యూఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ(ఐఐటీ)..ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్–01, ప్రాజెక్ట్ అటెండెంట్–01, జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్–01, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022
వెబ్‌సైట్: https://ird.iitd.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 22,2022 |
Experience | 2 year |
For more details, | Click here |