Skip to main content

IIT Recruitment 2022: ఐఐటీ, తిరుపతిలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.40 వేల వేతనం..

IIT Tirupati

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు–03, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు–03.

ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు:
విభాగాలు: వెబ్‌ డెవలప్‌మెంట్, నెట్‌వర్క్స్‌. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.35,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లు:
విభాగాలు: సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్‌. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎస్సీ(సీఎస్‌)/బీసీఏ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.20,000 నుంచి 30,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష(ఆన్‌లైన్‌), ప్రాక్టికల్‌ టెస్ట్‌(ఆఫ్‌లైన్‌), ఇంటర్వ్యూ(ఆఫ్‌లైన్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.02.2022

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories