Skip to main content

IIIT Sri City Recruitment 2022: ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీ, చిత్తూరులో సైట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IIIT Sri City Recruitment 2022

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీ సిటీ.. తాత్కాలిక ప్రాతిపదికన సైట్‌ ఇంజనీర్‌/సీనియర్‌ సైట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బ్యాచిలర్‌/మాస్టర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన్‌ మార్గ్, తిరుపతి జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 04.10.2022

వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/

చ‌ద‌వండి: Project Manager Jobs: ట్రిపుట్‌ ఐటీ శ్రీ సిటీ, చిత్తూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 04,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories