Skip to main content

HAL Recruitment 2022: హాల్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

hal recruitment 2022 for Diploma Apprentice Jobs

కోర్వా(అమేథీ, యూపీ)లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌).. ఏవియోనిక్స్‌ డివిజన్‌ టెక్నీషియన్‌(డిప్లొమా)అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/అప్లికేషన్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21.07.2022 నాటికి 26ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.07.2022

వెబ్‌సైట్‌: https://hal-india.co.in

 

చ‌ద‌వండి: IIT Recruitment 2022: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date July 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories