Skip to main content

Engineer Posts: రైట్స్‌ లిమిటెడ్, గురుగ్రామ్‌లో ఇంజనీర్‌ పోస్టులు

RITES Limited

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన గురుగ్రామ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.    
వయసు: 01.09.2021 నాటికి 40ఏళ్లు మించకూడదు.
వేతనం: డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.32,479, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు ¯లకు రూ.39,564 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 27.09.2021
ఇంటర్వ్యూ వేదిక: రైట్స్‌ లిమిటెడ్, సీపోర్ట్‌ ఎయిర్‌పోర్ట్, నియర్‌ ఆర్‌వోబీ, ఇరుంపనమ్, కొచ్చి–682309, ఎర్నాకుళం, కేరళ చిరునామకు పంపించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 19.09.2021

వెబ్‌సైట్‌: http://www.rites.com

Qualification DIPLOMA
Last Date September 19,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories