Project Staff Jobs: సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఐఎస్‌టీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.31 వేల వరకు వేతనం..
తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎన్‌ఐఐఎస్‌టీ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్‌లు–08, ప్రాజెక్ట్ అసిస్టెంట్–01.
ప్రాజెక్ట్ అసోసియేట్‌లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసిస్టెంట్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.03.2022
వెబ్‌సైట్: https://www.niist.res.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |