BLCL Recruitment: బీఎల్‌సీఎల్, కోల్‌కతాలో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
కోల్‌కతాలోని బల్మర్ లారీ అండ్ కో లిమిటెడ్(బీఎల్‌సీఎల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మేనేజర్–02, డిప్యూటీ మేనేజర్–01, అసిస్టెంట్ మేనేజర్–03.
విభాగాలు: గ్రీజెస్ అండ్ లూబ్రికెంట్స్, సెక్రటరీ డిపార్ట్‌మెంట్, అసోసియేట్ సర్వీసెస్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ /ఎంసీఏ/ఎంబీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 27–56 ఏళ్ల మధ్య ఉండాలి.
అనుభవం: స్పెషలైజేషన్‌ను అనుసరించి 1–20 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022
వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/
చదవండి: DSSSB Recruitment 2022: డీఎస్‌ఎస్‌ఎస్‌బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 04,2022 |
Experience | 1 year |
For more details, | Click here |