Skip to main content

DRDO Recruitment: డీఆర్‌డీవో–ఏఎస్‌ఎల్, హైదరాబాద్‌లో 40 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే

drdo

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో)కు  చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ(ఏఎస్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 40
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–30, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–10.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.

అర్హత
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.9000 వరకు చెల్లిస్తారు.

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: సంబంధిత స్పెషౖలñ జేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు.
శిక్షణ వ్యవధి: 12 నెలలు

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ(ఏఎస్‌ఎల్‌), డీఆర్‌డీవో, కాంచన్‌బాగ్, హైదరాబాద్‌–500058 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

చ‌ద‌వండి: Ministry of Culture: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో 17 ఖాళీలు

Qualification GRADUATE
Last Date November 02,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories