ITI Ltd Recruitment: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో ఏఈఈ, మేనేజర్ పోస్టులు.. అర్హతలు ఇవే
బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్.. ఏఈఈ, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ)–12, డిప్యూటీ మేనేజర్/ మేనేజర్–08.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 43,129 (బేసిక్+డీఏ+ హెచ్‌ఆర్‌ఏ) చెల్లిస్తారు.
డిప్యూటీ మేనేజర్/మేనేజర్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: డిప్యూటీ మేనేజర్లు 40ఏళ్లు, మేనేజర్లు 42ఏళ్లు మించకూడదు.
జీతం: డిప్యూటీ మేనేజర్లకు నెలకు రూ.65,195(బేసిక్+డీఏ+హెచ్‌ఆర్‌ఏ), మేనేజర్లకు నెలకు రూ.72,717 (బేసిక్+డీఏ+హెచ్‌ఆర్‌ఏ) చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్–హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, ఐటీఐ భవన్, దూరవాణి నగర్, బెంగళూరు–560016 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.11.2021
వెబ్‌సైట్: https://www.itiltd.in
చదవండి: BVFCL Recruitment: బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | November 11,2021 |
Experience | 1 year |
For more details, | Click here |