Indian Navy Jobs: జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో 1531 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ నేవీ జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో.. గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1531
పోస్టులు: ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రోప్లేటర్, ఇంజన్ ఫిట్టర్, ఫౌండ్రీ, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, రాడార్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రిగ్గర్, వెపన్ ఫిట్టర్, షిప్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, పెయింటర్ తదితరాలు.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఇంగ్లిష్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.03.2022
వెబ్‌సైట్: https://joinindiannavy.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |