Skip to main content

Indian Navy Recruitment 2022: ఇండియన్‌ నేవీలో 155 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Indian Navy recruitment

ఇండియన్‌ నేవీ 2023 జనవరి(ఎస్‌టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 155
బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌–93, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌)–17, టెక్నికల్‌ బ్రాంచ్‌–45.

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 
విభాగాలు: జనరల్‌ సర్వీస్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్‌.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌(ఎడ్యుకేషన్‌): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

టెక్నికల్‌ బ్రాంచ్‌: 
విభాగాలు: ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌), ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌). 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022

వెబ్‌సైట్‌: https://joinindiannavy.gov.in/
 

చ‌ద‌వండి: AMC Recruitment: ఏఎంసీ యూనిట్, లక్నోలో 47 గ్రూప్‌ సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories