AMC Recruitment: ఏఎంసీ యూనిట్, లక్నోలో 47 గ్రూప్ సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ (ఏఎంసీ) యూనిట్లలో.. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: బార్బర్–19, చౌకీదార్–04, కుక్–11, ఎల్‌డీసీ–02, వాషర్‌మెన్–11.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, ఇంటర్మీడియట్ (10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో అనుభవంతోపాటు టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఫిజికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని 150 మార్కులకి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్, ఏఎంసీ సెంటర్ అండ్ కాలేజ్, లక్నో(యూపీ)–226002 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 13.03.2022
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీ–ట్రాన్సిట్ క్యాంప్స్‌లో 41 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |