Indian Defence Jobs: మెట్రిక్యులేషన్, 12వ తరగతి అర్హతతో 52 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
రూర్కీలోని బెంగాల్ ఇంజనీర్ అండ్ సెంటర్ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ, స్టోర్ కీపర్, కుక్, ఎంటీఎస్, లస్కర్, వాషర్‌మ్యాన్, బార్బర్ తదితరాలు.
ఎల్‌డీసీ:
అర్హత: 12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.
స్టోర్‌కీపర్: 12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.
సివిల్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.
కుక్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.
ఎంటీఎస్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
లస్కర్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
వాషర్‌మ్యాన్: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్ బెంగాల్ ఇంజినీర్ గ్రూప్ అండ్ సెంటర్, రూర్కీ ఉత్తరాఖండ్–247667 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.04.2022
వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |