Skip to main content

Jobs In Indian Coast Guard: సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

Indian Coast Guard Port Blair

పోర్ట్‌బ్లెయిర్‌లోని కోస్ట్‌గార్డ్‌ రీజియన్‌(ఏ–ఎన్‌), హెడ్‌క్వార్టర్స్‌ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: ఇంజిన్‌ డ్రైవర్‌–07, సారంగ్‌ లస్కర్‌–07, లస్కర్‌–02.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

దరఖాస్తులకు చివరితేది: 12.04.2022
​​​​​​​

వెబ్‌సైట్‌: https://www.indiancoastguard.gov.in/
 

చ‌ద‌వండి: Indian‌ Defence Jobs: మెట్రిక్యులేషన్‌, 12వ తరగతి అర్హతతో 52 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories