Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్, నోయిడాలో 11 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
నోయిడా(యూపీ)లోని ఇండియన్ కోస్ట్ గార్డ్.. డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఫోర్‌మెన్(స్టోర్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
జీతం: పే లెవల్ 6 ప్రకారం– నెలకి రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ జనరల్, కోస్ట్ గార్డ్ హెడ్‌క్వార్టర్స్, డైరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్, ఫేజ్2, ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్ 62, నోయిడా, యూపీ–201309 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 14.03.2022
వెబ్‌సైట్: https://indiancoastguard.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | March 14,2022 |
Experience | 1 year |
For more details, | Click here |