Indian Army Recruitment 2022: ఆర్మీ–సెంట్రల్ కమాండ్‌లో 88 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఆర్మీ పరిధిలోని జబల్‌పూర్(మధ్యప్రదేశ్) లోని సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 88
పోస్టుల వివరాలు: కుక్–04, వార్డ్ సహాయక్–84.
కుక్: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత కుకింగ్ ట్రేడ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వార్డ్ సహాయక్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సివిల్ హాస్పిటల్ ఫ్యామిలీ వింగ్ విభాగంలో నర్సుగా పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఫిజికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
చదవండి: AAI Posts: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ఇందులో నాలుగు పేపర్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: Indian Army Recruitment 2022: ఆర్మీ మిలిటరీ హాస్పిటల్, చెన్నైలో 65 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |