Skip to main content

Indian Army Recruitment 2022: ఆర్మీ మిలిటరీ హాస్పిటల్, చెన్నైలో 65 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

army military hospital recruitment

ఇండియన్‌ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ కార్యాలయం చెన్నైలోని మిలిటరీ హాస్పిటల్‌లో గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: వాషర్‌మెన్‌–39, ట్రేడ్స్‌మెన్‌ మేట్‌–26.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడులో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఫిజికల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రశ్నపత్నం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్, మిలిటరీ హాస్పిటల్, డిఫెన్స్‌ కాలనీ రోడ్, చెన్నై, తమిళనాడు–600032 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in

 

చ‌ద‌వండి: Indian Army Recruitment 2022: సదరన్‌ కమాండ్‌లో 32 గ్రూప్‌ సీ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience 1 year
For more details, Click here

Photo Stories