Indian Army Recruitment 2022: సదరన్ కమాండ్‌లో 32 గ్రూప్ సీ పోస్టులు..
ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయం..గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: స్టెనో గ్రేడ్2–01, ఎల్‌డీసీ–08, కుక్–01, ఎంటీఎస్–22.
విభాగాలు: డాఫ్టరీ, మెసెంజర్, సఫాయివాలా, చౌకీదార్.
ఎంపిక విధానం: ఐదో తరగతి/ఇంటర్మీడియట్ మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
వెబ్‌సైట్: https://indianarmy.nic.in
చదవండి: AFCAT 2022: వైమానిక దళంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి... నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | 10TH |
Last Date | June 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |