Skip to main content

Indian Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

Indian Air Force Recruitment

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టులు: కుక్, కార్పెంటర్, హౌజ్‌కీపింగ్, ఎంటీఎస్‌
అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు వయసు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులకు చివరితేది: 20.04.2022

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in
 

చదవండి:  Defence Jobs: ఆర్టిలెరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ డిఫెన్స్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories