Skip to main content

Defence Jobs: ఆర్టిలెరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ డిఫెన్స్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Artillery Centre Hyderabad

హైదరాబాద్‌లోని ఆర్టిలెరీ సెంటర్‌ గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ డిఫెన్స్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: డ్రాఫ్ట్స్‌మెన్‌–01, మల్టీ టాస్కింగ్‌స్టాఫ్‌–04, బూట్‌మేకర్‌–01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)–01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(వాచ్‌మెన్‌)–01.

అర్హత
డ్రాఫ్ట్స్‌మెన్‌: మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.

ఎంటీఎస్‌: మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

బూట్‌మేకర్‌: మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.

ఎండీసీ: 12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు. 

వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్‌ ఆర్టిలెరీ సెంటర్,ఇబ్రహీంబాగ్‌ లైన్స్,హైదరాబాద్, తెలంగాణ–500031చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 19.04.2022

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in
 

చదవండి:  Jobs In Indian Coast Guard: సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 19,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories