Indian Air Force Recruitment 2022: ఐఏఎఫ్ లో 108 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 108
ట్రేడులు: మెషినిస్ట్, షీట్ మెటల్, వెల్డర్, మెకానిక్ రేడియో రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫిట్టర్/మెకానిక్ మెషిన్ టూల్ మెయిటెనెన్స్.
అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.04.2023కు 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.8855.
ఎంపిక విధానం: పదో తరగతి/12వ తరగతి/ఐటీఐ మార్కులు, ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.01.2023
వెబ్‌సైట్: http://apprenticeshipindia.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |