Army Public School: ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
ఆర్‌కే పురం(సికింద్రాబాద్)ఆర్మీ పబ్లిక్ స్కూల్.. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్, అకౌంటెంట్, ఎల్‌డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారామెడిక్స్(నర్సింగ్ అసిస్టెంట్), ఎంటీఎస్, ఎలక్ట్రీషియన్, గార్డెనర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీ డియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎం.లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 35 నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం, సికింద్రాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022
వెబ్‌సైట్: https://apsrkpuram.edu.in/
చదవండి: AMC Recruitment: ఏఎంసీ యూనిట్, లక్నోలో 47 గ్రూప్ సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |