Skip to main content

Jobs in Army Public‌ School: దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Army Public‌ School Golconda

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌–గోల్కొండ(హైదరాబాద్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సిలర్‌ /హెల్త్‌ వెల్‌నెస్‌ టీచర్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(డ్రైవర్‌).
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, హైదర్‌షకోట్, హైదరాబాద్‌–500031 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.03.2022

వెబ్‌సైట్‌: https://apsgolconda.edu.in/
 

చ‌ద‌వండి: Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, ఆర్‌కే పురంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories