Skip to main content

Bank of India: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 25 సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు

Security Officer Posts in Bank of India

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ).. స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 25
»    అర్హత: గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ కోర్సులో సర్టిఫికేట్‌ ఉండాలి. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌లో కనీసం ఐదేళ్లు ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి.
»    వయసు: 01.11.2021 నాటికి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.01.2022
»    వెబ్‌సైట్‌:www.bankofindia.co.in

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 07,2022
Experience Fresher job

Photo Stories