Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌లో 312 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 312
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు.
విభాగాలు: క్రెడిట్, అకౌంట్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిస్ట్, ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23–40 ఏళ్ల మధ్య ఉండాలి.
చదవండి: Bank Jobs: ఎస్‌బీఐ, ముంబైలో 32 స్పెషలిస్ట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.06.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.indianbank.net.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | GRADUATE |
Last Date | June 14,2022 |
Experience | 2 year |
For more details, | Click here |