Skip to main content

DCCB Recruitment 2023: విజయనగరం జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

విజయనగరం జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(డీసీసీబీ).. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
dccb vizianagaram notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 65శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ(ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌), కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.26,080 నుంచి రూ.57,860 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.04.2023.

వెబ్‌సైట్‌: https://www.dccbvizianagaram.com/

చ‌ద‌వండి: AP Govt Jobs 2023: డీసీసీబీ, విజయనగరం జిల్లాలో 32 స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories