Skip to main content

SBI Bank Jobs: ఎస్‌బీఐలో డేటా అనలిస్ట్‌ పోస్టులు.. ఏడాదికి రూ.25 లక్షల వరకు జీతం..

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్‌ సెంటర్‌..కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన డే­టా అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
data analyst jobs in sbi

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేష¯Œ ), ఎంసీఏ /ఎంఎస్సీ/ఎంఎస్‌ (స్టాటిస్టిక్స్‌/డేటా సైన్స్‌) ఉత్తీర్ణతతోపాటు డేటా సైన్స్‌ సర్టిఫికేషన్, పని అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది.
పోస్టింగ్‌ స్థలం: జైపూర్‌.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరితేది: 27.11.2023.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

చ‌ద‌వండి: SIDBI Recruitment 2023: సిడ్బీ లో 50 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 27,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories