Bank of Maharashtra Recruitment 2023: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 225
పోస్టుల వివరాలు: ఎకనామిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్, సివిల్ ఇంజనీర్, లా ఆఫీసర్, ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్,ఎలక్ట్రికల్ ఇంజనీర్, రాజభాష ఆఫీసర్, డేటా అనలిటిక్స్, ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్, మొబైల్ యాప్ డెవలపర్, డాటా నెట్ డెవలపర్,విండోస్ అడ్మినిస్ట్రేటర్, డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి కనిష్టంగా 25, గరిష్టంగా 35, 38 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230, స్కేల్ 2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:06.02.2023
వెబ్‌సైట్: www.bankofmaharashtra.in
Qualification | GRADUATE |
Last Date | February 06,2023 |
Experience | Fresher job |