Skip to main content

SBI Recruitment 2023 : ఎస్‌బీఐ, ముంబైలో 10 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌ కాంట్రాక్ట్‌/రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
10 Specialist Cadre Officer Posts in SBI, Mumbai

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌(డిజిటల్‌ మార్కెటింగ్‌)–01, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌(అనలిటికల్‌ మార్కెటింగ్‌ అండ్‌ క్యాంపెయిన్‌)–01, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌(కంటెంట్‌ మార్కెటింగ్‌)–01, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌(సోషల్‌ మీడియా అండ్‌ ఓన్‌ మార్కెటింగ్‌)–01, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌(మార్కెటింగ్‌–ఓన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం)–01, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌(మార్కెట్‌ టెక్‌ స్టాక్‌)–01, డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌(డిజిటల్‌ ఆక్విజిషన్‌)–01, మేనేజర్‌(డిజి మార్కెటింగ్‌)–03.
అర్హత: ఎంబీఏ(మార్కెటింగ్‌), పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్, నెగోషియేన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పని ప్రదేశం: ముంబై/నవీ ముంబై.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.
వెబ్‌సైట్‌: www.sbi.co.in

Location MUMBAI
Qualification GRADUATE
Last Date February 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories