Telangana Elections Quiz 2023: తెలంగాణలో అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గం ఏది?
1. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ ఎప్పుడు స్థాపించారు?
ఎ) ఏప్రిల్ 27, 2001
బి) ఏప్రిల్ 25, 2001
సి) మార్చ్ 27, 2001
డి) మార్చ్ 25, 2001
- View Answer
- సమాధానం: ఎ
2. యూపీఏ ప్రభుత్వం 2014, మార్చి 4న అపాయింటెడ్ డేగా ఏ రోజుని ప్రకటించింది?
ఎ) జూన్ 2
బి) జూన్ 1
సి) మే 2
డి) మే 1
- View Answer
- సమాధానం: ఎ
3. ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’ (టీపీఎఫ్) ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2010 అక్టోబర్ 10
బి) 2009 అక్టోబర్ 9
సి) 2010 అక్టోబర్ 9
డి) 2009 అక్టోబర్ 10
- View Answer
- సమాధానం: సి
4. ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ని ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1996
బి) 1995
సి) 1997
డి) 1998
- View Answer
- సమాధానం: సి
చదవండి: Qutb Shahi History Bitbank in Telugu: హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
5. 1990లో జానారెడ్డి దేనికి కన్వీనర్‌గా వ్యవహరించారు?
ఎ) తెలంగాణ జేఏసీ
బి) తెలంగాణ ఫోరం
సి) తెలంగాణ పార్టీ
డి) తెలంగాణ సమితి
- View Answer
- సమాధానం: బి
6. నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ ఏది?
ఎ) నవ తెలంగాణ
బి) నిత్య తెలంగాణ
సి) తెలంగాణ మండల సమితి
డి) తెలంగాణ నగారా సమితి
- View Answer
- సమాధానం: డి
7. 1969 తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ప్రవేశపెట్టిన పథకం ఏది?
ఎ) 5 సూత్రాల పథకం
బి) 3 సూత్రాల పథకం
సి) 4 సూత్రాల పథకం
డి) 6 సూత్రాల పథకం
- View Answer
- సమాధానం: డి
8. తెలంగాణలో అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గం ఏది?
ఎ) ఆసిఫాబాద్
బి) భద్రాచలం
సి) ఖానాపూర్
డి) పినపాక
- View Answer
- సమాధానం: బి
9. తెలంగాణలో అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం ఏది?
ఎ) కుత్బుల్లాపూర్
బి) శేర్ లింగంపల్లి
సి) మేడ్చల్
డి) ఎల్ బి నగర్
- View Answer
- సమాధానం: బి
చదవండి: Telangana History Bitbank in Telugu: తొలి ముల్కీ ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభమైంది?
10. 2018 ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి ఎవరు?
ఎ) కేసీఆర్
బి) కేటీఆర్
సి) హరీష్ రావ్
డి) మల్లా రెడ్డి
- View Answer
- సమాధానం: సి
11. 2018 ఎన్నికల్లో తెలంగాణలో అత్యల్ప మెజార్టీతో గెలిచిన అభ్యర్థి ఎవరు?
ఎ) మంచిరెడ్డి కిషన్ రెడ్డి
బి) ఆత్రం సక్కు
సి) కొప్పుల ఈశ్వర్
డి) బొల్లం మల్లయ్య యాదవ్
- View Answer
- సమాధానం: బి
12. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు వచ్చిన ఓట్ల శాతం ఎంత?
ఎ) 46.87
బి) 45.87
సి) 44.87
డి) 47.87
- View Answer
- సమాధానం: ఎ
13. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెరాస అత్యధిక సీట్లు ఏ ఉమ్మడి జిల్లాలో గెలుచుకుంది?
ఎ) వరంగల్
బి) రంగారెడ్డి
సి) మహబూబ్ నగర్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: సి
14. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెరాస అత్యల్ప సీట్లు ఏ ఉమ్మడి జిల్లాలో గెలుచుకుంది?
ఎ) హైదరాబాద్
బి) ఆదిలాబాద్
సి) నిజామాబాద్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: డి
చదవండి: Telangana History Bitbank in Telugu: 'రామప్ప దేవాలయం'ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
15. ఎన్నికల్లో ఉపయోగించే సిరా ఎక్కడ తయారు చేస్తారు?
ఎ) మైసూరు
బి) బెంగళూరు
సి) నాసిక్
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: ఎ
16. భారత ఎన్నికల కమీషనర్ని ఎలా తొలగించవచ్చు?
ఎ) అభిశంసన
బి) రాష్ట్రపతి
సి) లోక్ సభ
డి) పైన పేర్కొన్న వాటిలో ఒకటి కంటే ఎక్కువ
- View Answer
- సమాధానం: బి
17. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
ఎ) కె.వి.కె. సుందరం
బి) సుకుమార్ సేన్
సి) ఎం. పతంజలి శాస్త్రి
డి) ఎస్పీ సేన్ వర్మ
- View Answer
- సమాధానం: బి
18. భారతదేశం మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
ఎ) ప్రతిభా దేవి పాటిల్
బి) మీరా కుమార్
సి) రమా దేవి
డి) నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: సి
19. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ర్టం?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) జమ్మూకశ్మీర్
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
చదవండి: Telangana History Bitbank in Telugu: నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
20. ఫ్లోర్ క్రాసింగ్ అంటే?
ఎ) అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం
బి) రాజకీయ లబ్ధికోసం అధికార పార్టీలోకి ఫిరాయింపు
సి) రాజకీయ రంగాన్ని వీడటం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
21. ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) కేరళ
బి) హర్యానా
సి) అసోం
డి) పంజాబ్
- View Answer
- సమాధానం: ఎ
22. ‘నోటా’ బటన్‌ను తొలుత ఏ లోక్‌సభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు?
ఎ) 13వ
బి) 14వ
సి) 15వ
డి) 16వ
- View Answer
- సమాధానం: డి
23. ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) మణిపూర్
బి) మేఘాలయ
సి) హర్యానా
డి) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
24. అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును ప్రభుత్వమే భరించే దేశం?
ఎ) పాకిస్తాన్
బి) యూఎస్ఏ
సి) ఇండియా
డి) బ్రిటన్
- View Answer
- సమాధానం: డి
25. ఓటరు దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు?
ఎ) జనవరి 3
బి) జనవరి 25
సి) జనవరి 26
డి) అక్టోబర్ 2
- View Answer
- సమాధానం: బి
26. ఎన్నికల సంస్కరణల సిఫారసుల కోసం వి.పి.సింగ్ ప్రభుత్వం నియమించిన కమిటీ?
ఎ) తార్కుండే కమిటీ
బి) దినేష్ గోస్వామి కమిటీ
సి) ఇంద్రజిత్ గుప్తా కమిటీ
డి) 15వ లా కమిషన్
- View Answer
- సమాధానం: బి
27. ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టడానికి కృషిచేసిన ఎన్నికల కమిషనర్?
ఎ) పేరిశాస్త్రి
బి) సుకుమార్ సేన్
సి) టి.ఎన్. శేషన్
డి) నజీంజైది
- View Answer
- సమాధానం: సి
28. ఎన్నికల సంస్కరణల అంశాన్ని ఏ కమిటీ ప్రస్తావించింది?
1) తార్కుండే కమిటీ
2) గోస్వామి కమిటీ
3) సంతానం కమిటీ
4) సబార్ కమిటీ
ఎ) 1, 2 మాత్రమే
బి) 1, 3 మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే
డి) 3, 4 మాత్రమే
- View Answer
- సమాధానం: ఎ
29. భారత రాజ్యాంగం ప్రకారం కనీస ఓటింగ్ వయస్సు ఎంత?
ఎ) 16 సంవత్సరాలు
బి) 18 సంవత్సరాలు
సి) 21 సంవత్సరాలు
డి) 25 సంవత్సరాలు
- View Answer
- సమాధానం: బి
30. భారత తొలి ఓటింగ్ యంత్రాన్ని ఎవరు రూపొందించారు?
ఎ ) ఎస్. కె. థోరట్
బి) నరేంద్ర జాదవ్
సి) ఎం. బి. హనీఫా
డి) ఎ జి రావు
- View Answer
- సమాధానం: సి
31. అభ్యర్థి నేర చరిత్రను తప్పనిసరిగా బహిర్గతం చేయాలనే ఆర్డర్ ఎప్పుడు జారీ చేయబడింది?
ఎ) 2000
బి) 2001
సి) 2002
డి) 2003
- View Answer
- సమాధానం: డి
32. ఇంటర్నెట్ ఓటింగ్ కోసం వెళ్ళిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది?
ఎ) గుజరాత్
బి) పంజాబ్
సి) కర్ణాటక
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: ఎ
33. సీఈసీ నివేదిక ప్రకారం తెలంగాణలో అక్టోబర్ 3వ తేదీ నాటికి ఎంత మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు?
ఎ) 3.17 కోట్లు
బి) 4.17 కోట్లు
సి) 3.87 కోట్లు
డి) 4.87 కోట్లు
- View Answer
- సమాధానం: ఎ
34. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన తేది______?
ఎ) 1968 జనవరి 13
బి) 1968 జనవరి 15
సి) 1969 జనవరి 13
డి) 1969 జనవరి 15
- View Answer
- సమాధానం: సి
35. తెలంగాణలో అత్యంత ధనిక MLA ఎవరు (2018 అసెంబ్లీ ఎన్నికల స్వీయ అఫిడవిట్ ప్రకారం)?
ఎ) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బి) మర్రి జనార్దన్ రెడ్డి
సి) కందాల ఉపేందర్ రెడ్డి
డి) పైళ్ల శేఖర్ రెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
36. తెలంగాణలో అత్యంత పేద MLA ఎవరు (2018 అసెంబ్లీ ఎన్నికల స్వీయ అఫిడవిట్ ప్రకారం)?
ఎ) రవిశంకర్ సుంకే
బి) సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ
సి) ఆత్రం సక్కు
డి) మెచ్చా నాగేశ్వరరావు
- View Answer
- సమాధానం: బి
చదవండి: Telangana Economy Important Bits: తెలంగాణ రాష్ట్రం రైతుబంధు పథకమును ఎప్పటి నుండి ప్రవేశపెట్టింది?
37. తెలంగాణ రాజకీయ జేఏసీ ఎప్పుడు ఆవిర్భవించింది?
ఎ) 2009
బి) 2010
సి) 2011
డి) 2008
- View Answer
- సమాధానం: ఎ
38. ‘తెలంగాణ ప్రజా సమితి’ని రాజకీయ పార్టీగా మలిచింది ఎవరు?
ఎ) మదన్మోహన్
బి) మర్రి చెన్నారెడ్డి
సి) అచ్యుతా రెడ్డి
డి) కె.వి. రంగారెడ్డి
- View Answer
- సమాధానం: బి
39. తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో బీజేపీ తరఫున మద్దతు తెలిపిన నాయకులు ఎవరు?
ఎ) అరుణ్ జైట్లీ
బి) అర్జున్ ముండ
సి) రవిశంకర్ ప్రసాద్
డి) మహావీర్ త్యాగి
- View Answer
- సమాధానం: ఎ
40. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్షను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2009 నవంబర్ 29
బి) 2009 డిసెంబర్ 24
సి) 2009 అక్టోబర్ 24
డి) 2009 నవంబర్ 4
- View Answer
- సమాధానం: ఎ