Telangana History Bitbank in Telugu: నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
1. సైన్య సహకార పద్ధతిలో చేరిన తొలి స్వదేశీ పాలకుడు?
1) నిజాం ఉల్ ముల్క్
2) సాదత్ అలీ ఖాన్
3) షా ఆలం
4) నిజాం అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
2. హైదరాబాద్‌లో 1857 తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగింది?
1) మౌల్వీ హుస్సైనీ
2) తుర్రేబాజ్ ఖాన్
3) ఖాసీం రజ్వీ
4) బడే గులాంఖాన్
- View Answer
- సమాధానం: 2
చదవండి: Telangana History for Competitive Exams: 'నిజాం' అనే బిరుదు స్వీకరించిన తొలి అసఫ్‌జాహీ రాజు ఎవరు?
3. హైదరాబాద్‌లో మూసీ నది వరద (1908) ఏ నిజాం పాలనా కాలంలో సంభవించింది?
1) అఫ్జలుద్ధౌలా
2) నిజాం అలీ ఖాన్
3) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
4) మీర్ మహబూబ్ అలీ ఖాన్
- View Answer
- సమాధానం: 4
4. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
1) నిజాం సెంట్రల్ రైల్వే
2) నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే
3) నిజాం రైల్వే
4) నిజాం గ్రాంటెడ్ రైల్వే
- View Answer
- సమాధానం: 2
5. నిజాం కాలేజీ వ్యవస్థాపక పిన్సిపాల్ ఎవరు?
1) హెచ్.కె. షేర్వాణీ
2) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
3) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
4) నికొలాయి రోరిచ్
- View Answer
- సమాధానం: 3
6. 'రజకార్లు' అనే ఉర్దూ పదానికి అర్థం?
1) సైనికులు
2) ముస్లింలు
3) పోలీసులు
4) స్వచ్ఛంద సేవకులు
- View Answer
- సమాధానం: 4
7. హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి, అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు?
1) ఛిదా ఖాన్
2) ఆగా ఖాన్
3) తుర్రేబాజ్ ఖాన్
4) మౌల్వీ అల్లావుద్దీన్
- View Answer
- సమాధానం: 4
8. కింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
1) సాలార్ జంగ్
2) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
3) నిజాం ఉల్ ముల్క్
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఫరూఖ్ సెయర్.. మీర్ ఖమ్రుద్దీన్కు 'ఫతేజంగ్', 'నిజాం -ఉల్ - ముల్క్' అనే బిరుదులను ప్రసాదించాడు
బి) నిజాం-ఉల్ - ముల్క్ కలం పేరు 'షాకీర్'
సి) నిజాం - ఉల్ - ముల్క్.. నాదిర్షాను ఓడించి భారత్ నుంచి తరిమేశాడు
1) ఎ
2) ఎ, బి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
చదవండి: Telangana (అసఫ్జాహీలు)History Bitbank in Telugu: మీర్ ఆలం చెరువును ఎప్పుడు నిర్మించారు?
10. కింది వాటిలో సరైంది?
ఎ) హైదరాబాద్ వారసత్వ సమస్య రెండో కర్ణాటక యుద్ధానికి ముఖ్య కారణం
బి) హైదరాబాద్ వారసత్వ సమస్య మూడో కర్ణాటక యుద్ధానికి ముఖ్య కారణం
సి) ఫ్రెంచివారి సహాయంతో నాసిర్ జంగ్ హైదరాబాద్‌ను పొందాడు
1) ఎ
2) ఎ, బి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
11. 'నిజాం' అనే బిరుదు స్వీకరించిన తొలి అసఫ్ జాహీ రాజు ఎవరు?
1) నాసిర్ జంగ్
2) ముజఫర్ జంగ్
3) సలాబత్ జంగ్
4) నిజాం అలీ ఖాన్
- View Answer
- సమాధానం: 4
12. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) సికిందర్ జా కాలంలో పామర్ బ్యాంక్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది
బి) నిజాం అలీ ఖాన్ కాలంలో హెన్నీ రస్సెల్ 'రస్సెల్ బ్రిగేడ్'ను ప్రారంభించాడు
సి) ముజఫర్ జంగ్‌ను లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ఖాన్ హత్య చేశాడు
1) ఎ
2) ఎ, బి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
13. సాలార్ జంగ్ కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణలు ప్రవేశపెట్టిందెవరు?
1) హెన్రీ రస్సెల్
2) కల్నల్ లో
3) మెట్కాఫ్
4) రాసన్ వాకర్
- View Answer
- సమాధానం: 3