Telangana History Bitbank in Telugu: 'రామప్ప దేవాలయం'ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
మాదిరి ప్రశ్నలు
1. తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది?
1) తంజావూరు
2) ఔధ్
3) హైదరాబాద్
4) మైసూరు
- View Answer
- సమాధానం: 3
2. 'అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్' గ్రం«థాన్ని ఎవరు రచించారు?
1) జిడ్డు కృష్ణమూర్తి
2) సర్వేపల్లి రాధాకృష్ణ
3) అనిబీసెంట్
4) సి.ఆర్. రెడ్డి
- View Answer
- సమాధానం: 1
3. కింద పేర్కొన్న ప్రముఖుల జాబితాలో భిన్నమైన వ్యక్తిని గుర్తించండి.
1) రావి నారాయణ రెడ్డి
2) బద్దం ఎల్లారెడ్డి
3) వి. ఆళ్వారు స్వామి
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 4
4. హైదరాబాద్ రాష్ట్రంలో 'ఇత్తెహాద్-ఉల్- ముస్లిమీన్' ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
1) 1927
2) 1930
3) 1938
4) 1940
- View Answer
- సమాధానం: 1
చదవండి: Telangana History for Competitive Exams: 'నిజాం' అనే బిరుదు స్వీకరించిన తొలి అసఫ్‌జాహీ రాజు ఎవరు?
5. ఇండియన్ యూనియన్‌తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది?
1) 1947 నవంబర్ 27
2) 1947 నవంబర్ 28
3) 1947 నవంబర్ 29
4) 1947 నవంబర్ 30
- View Answer
- సమాధానం: 3
6. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు?
1) 1916
2) 1917
3) 1918
4) 1919
- View Answer
- సమాధానం: 3
7. 'హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్' (తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర) గ్రంథాన్ని ఎవరు రాశారు?
1) బి. రామకృష్ణారావు
2) దేవులపల్లి రామానుజరావు
3) రావి నారాయణ రెడ్డి
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 2
8. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన 'చాందా రైల్వే స్కీమ్' ఆందోళన దేన్ని సూచిస్తుంది?
1) రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం
2) ప్రభుత్వ ఉదార విధానం
3) ముస్లిం ప్రభువర్గాల వైఖరి
4) పైన పేర్కొన్నవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
9. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 'వందేమాతర ఉద్యమం' ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1905
2) 1921
3) 1935
4) 1938
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana History Bitbank in Telugu: నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు?
10. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు?
1) 1943
2) 1944
3) 1945
4) 1946
- View Answer
- సమాధానం: 4
11. హైదరాబాద్ నిజాం 1932లో అరవముదు అయ్యంగార్ అధ్యక్షతన నియమించిన కమిటీ వేటికి సంబంధించింది?
1) సాంఘిక సంస్కరణలు
2) రాజకీయ సంస్కరణలు
3) విద్యారంగ సంస్కరణలు
4) మత సామరస్యం
- View Answer
- సమాధానం: 2
12. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) మాడపాటి హన్మంతరావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) ఆదిరాజు వీరభద్రరావు
- View Answer
- సమాధానం: 1
13. హైదరాబాద్‌లోని 'సాలార్జంగ్ మ్యూజియం'లో ప్రదర్శిస్తున్న వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు?
1) మీర్ మెమిన్
2) మొదటి సాలార్ జంగ్
3) రెండో సాలార్ జంగ్
4) మూడో సాలార్ జంగ్
- View Answer
- సమాధానం: 4
14. అద్దంకి గంగాధర కవి ఏ పాలకుడి కొలువులో ఉన్నారు?
1) సింగ భూపాలుడు
2) అబుల్ హసన్ తానీషా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) కాకతీయ ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 3
చదవండి: Telangana History Bitbank in Telugu: 'నైజాం పౌరసంఘం' మొదటి అధ్యక్షుడు ఎవరు?
15. 'రామప్ప దేవాలయం'ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) క్రీ.శ. 1162
2) క్రీ.శ. 1191
3) క్రీ.శ. 1206
4) క్రీ.శ. 1213
- View Answer
- సమాధానం: 4
16. పాలంపేటలో ప్రసిద్ధ 'రామప్ప దేవాలయం'ను ఎవరు నిర్మించారు?
1) గణపతిదేవుడు
2) రేచర్ల రుద్రుడు
3) జాయప నాయకుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 2
17. నిజాం-ఉల్-ముల్క్ ఏ మొగల్ పాలకుడిని ఓడించి, హైదరాబాద్ మొదటి నిజాం అయ్యాడు?
1) అబుల్ హసన్ తానీషా
2) హసన్ కులీ ఖాన్
3) ముబారిజ్ ఖాన్
4) అజయ్ షా
- View Answer
- సమాధానం: 3
18. 'పచ్చల సోమేశ్వర దేవాలయం' ఎక్కడ ఉంది?
1) వరంగల్
2) అలంపూర్
3) వేములవాడ
4) పానగల్
- View Answer
- సమాధానం: 4
19. భారతదేశంలో బ్రిటిషర్లు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు?
1) బొంబాయి
2) మద్రాసు
3) హుగ్లీ
4) సూరత్
- View Answer
- సమాధానం: 4
చదవండి: Telangana Geography Bit Bank in Telugu: కుందాయి జలపాతం ఏ జిల్లాలో ఉంది?
20. కోరమాండల్ తీరం నుంచి డచ్చివారి ప్రధాన ఎగుమతి ఏది?
1) నేత సరకు
2) నీలి మందు
3) మసాలా దినుసులు
4) సురేకారం
- View Answer
- సమాధానం: 3
21. హైదరాబాద్ సంస్థానంలో 'పోలీసు చర్య' ఎప్పుడు జరిగింది?
1) డిసెంబరు 1947
2) సెప్టెంబరు 1948
3) డిసెంబరు 1948
4) మార్చి 1949
- View Answer
- సమాధానం: 2
22. మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్టించాడు?
1) క్రీ.శ. 1512
2) క్రీ.శ. 1518
3) క్రీ.శ. 1580
4) క్రీ.శ. 1591
- View Answer
- సమాధానం: 3
23. హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి?
1) ఆపరేషన్ బ్లూస్టార్
2) ఆపరేషన్ భజరంగ్
3) ఆపరేషన్ పోలో
4) ఆపరేషన్ జీరో
- View Answer
- సమాధానం: 3
24. బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం (ఫ్యాక్టరీ) స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) మహమ్మద్ కులీ కుతుబ్ షా
4) మహమ్మద్ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 3
చదవండి: Indian Polity Study Material: 1956 తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలు..
25. 'హైదరాబాద్‌లో ఆర్య సమాజం'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1890
2) 1892
3) 1895
4) 1896
- View Answer
- సమాధానం: 2
26. 1906లో హైదరాబాద్‌లో స్థాపించిన 'వివేకవర్థిని' పాఠశాలతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు?
1) కేశవరావ్ కొరాట్కర్
2) వామన రావ్ నాయక్
3) గణపతిరావ్ హార్ధికర్
4) స్వామీ రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 4
27. హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ హైదరాబాద్‌ను ఏ సంవత్సరంలో సందర్శించారు?
1) 1930
2) 1931
3) 1932
4) 1936
- View Answer
- సమాధానం: 1
28. వైస్రాయ్ ఆఫ్ ఇండియా 'లార్డ్ రిప్పన్' హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించాడు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) నిజాం అలీఖాన్
3) అఫ్జలుద్దౌలా
4) మీర్ మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
29. హైదరాబాద్‌లో హైకోర్టు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు?
1) నిజాం అలీఖాన్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) సికిందర్ జా
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
30. 'ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్' గ్రంథకర్త?
1) సయ్యద్ అలీ బిల్గ్రామి
2) లాయక్ అలీ
3) గులాం యాజ్దాని
4) మహమ్మద్ బిల్గ్రామి
- View Answer
- సమాధానం: 2
31. గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో తవ్వించారు?
1) నాసిరుద్దౌలా
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) అఫ్జలుద్దౌలా
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 2
32. ఆర్థిక సంస్కరణల్లో భాగంలో హైదరాబాద్‌లో 'హోలీసిక్కా' అనే రూపాయి నాణేన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) మొదటి సాలార్ జంగ్ (తురాబ్ అలీఖాన్)
3) లాయక్ అలీ
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 2
33. 'అసఫ్ జాహీ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాలి. బంగాళాఖాతం తరంగాలు హైదరాబాద్ నవాబు పాదాలు కడగాలి' అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) సాదర్ జంగ్ అలీ
2) షోయబుల్లాఖాన్
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) కాశీం రజ్వీ
- View Answer
- సమాధానం: 4
34. రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చిన పాలకుడెవరు?
1) నిజాం అలీఖాన్
2) సికిందర్ జా
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) నాసిరుద్దౌలా
- View Answer
- సమాధానం: 1
చదవండి: Indian Polity Study Material: ప్రవేశిక - విమర్శనాత్మక పరిశీలన.. దీనిపై ప్రముఖుల అభిప్రాయాలు..
35. 1765లో ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి హైదరాబాద్ నవాబు నిజాం అలీఖాన్ తిరస్కరించాడు. ఆ సందర్భంలో ఆంగ్లేయులకు, నిజాంకు మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు?
1) రుకినుద్దౌలా
2) సలాబత్ జంగ్
3) బసాలత్ జంగ్
4) కాండ్రేగుల జోగిపంతులు
- View Answer
- సమాధానం: 4
36. హైదరాబాద్ రాజ్యంలో 'వహాబీ' ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
1) ముబారిజుద్దౌలా
2) నాసిరుద్దౌలా
3) నిజాం అలీఖాన్
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 1
37. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థాన పాలకుడెవరు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) నాసిరుద్దౌలా
3) అఫ్జలుద్దౌలా
4) మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 3
38. కింద పేర్కొన్న వారిలో 'వందేమాతరం గీతం' ఆలపించడంలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాయకుడు ఎవరు?
1) మాడపాటి హన్మంత రావు
2) వెల్దుర్తి మాణిక్యరావు
3) రామచంద్రరావు
4) బండి యాదగిరి
- View Answer
- సమాధానం: 3
39. హైదరాబాద్‌లో 'ఆంధ్ర సారస్వత పరిషత్' ను ఎవరు స్థాపించారు?
1) ధవళ శ్రీనివాసరావు
2) దేవులపల్లి రామానుజరావు
3) కాళోజీ నారాయణరావు
4) బిరుదు వెంకట శేషయ్య
- View Answer
- సమాధానం: 4
40. హైదరాబాద్‌లో 'నిజాం కళాశాల'ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1887
2) 1886
3) 1885
4) 1884
- View Answer
- సమాధానం: 1
41. తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి 1913లో 'మానవతా సంఘం (Humanitarian League)'ను ఎవరు నెలకొల్పారు?
1) అఘోరనాథ ఛటోపాధ్యాయ
2) రాయ్ బాలముకుంద్
3) వామనరావ్ నాయక్
4) సరోజినీ నాయుడు
- View Answer
- సమాధానం: 2
42. 1905లో 'ఆంధ్ర సంవర్థినీ గ్రంథాలయం'ను ఎక్కడ స్థాపించారు?
1) సికింద్రాబాద్
2) నల్లగొండ
3) మహబూబ్ నగర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
43. తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి 1921లో హైదరాబాద్‌లో నిర్వహించిన 'ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్'కు ఎవరు అధ్యక్షత వహించారు?
1) మహర్షి కార్వే
2) కేశవరావ్ కొరాట్కర్
3) మాడపాటి హన్మంతరావు
4) రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 1
44. తెలంగాణలో తెలుగు భాషా ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ 'ఆంధ్ర జనసంఘం'ను ఏర్పాటు చేయడంలో కింది వారిలో ముఖ్య కారకులు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) మాడపాటి హన్మంతరావు
3) ఆదిరాజు వీరభద్రరావు
4) అల్లంపల్లి వెంకటరామారావు
- View Answer
- సమాధానం: 4
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
45. 1906లో హైదరాబాద్‌లో 'విజ్ఞాన చంద్రికా మండలి' వ్యవస్థాపకులు ఎవరు?
1) రామానంద తీర్థ
2) సురవరం ప్రతాపరెడ్డి
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 3
46. హైదరాబాద్ రాష్ట్రంలో 'జిల్లా బందీ పద్ధతి'ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1862
2) 1863
3) 1864
4) 1865
- View Answer
- సమాధానం: 2
47. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి?
1) వేములవాడ
2) ఓరుగల్లు
3) అలంపురం
4) పిల్లలమర్రి
- View Answer
- సమాధానం: 3
48. కిందివాటిలో సరికాని జత ఏది?
1) నన్నెచోడుడు-కుమార సంభవం
2) సోమనాథుడు-పండితారాధ్య చరిత్ర
3) వేములవాడ భీమకవి-బసవ పురాణం
4) మల్లికార్జున పండితారాధ్యుడు-శివతత్త్వసారం
- View Answer
- సమాధానం: 3
49. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తి?
1) రుద్రమదేవి
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: 3
50. 'ఆంధ్ర సురత్రాణ' అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు?
1) ప్రోలయనాయకుడు
2) అనవేమారెడ్డి
3) కాపయనాయకుడు
4) గన్నయ
- View Answer
- సమాధానం: 3
51. ఎర్రాప్రెగడ ఎవరి ఆస్థానంలో విద్యాధి కారి?
1) అల్లాడరెడ్డి
2) అనవేమారెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) అనవోతారెడ్డి
- View Answer
- సమాధానం: 3
52. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏది?
1) నెల్లూరు
2) మచిలీపట్నం
3) మోటుపల్లి
4) ధరణికోట
- View Answer
- సమాధానం: 3
53. రుద్రమదేవి పాలనాకాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు?
1) డొమింగో పేస్
2) నికోలోకోంటి
3) మార్కోపోలో
4) జోర్డానస్
- View Answer
- సమాధానం: 3
54. హన్మకొండలోని వేయిస్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది?
1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి
3) గణపతి దేవుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 1
చదవండి: Indian History Bitbank: సూఫీ గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు?
55. తొలితరం కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది?
1) జైనం
2) శైవం
3) బౌద్ధం
4)Ðవైష్ణవం
- View Answer
- సమాధానం: 1
56. హన్మకొండ వేయి స్తంభాలగుడి, ఓరుగల్లు దుర్గం, ఏకశిలానగరాలకు పునాది వేసిన కాకతీయ రాజు ఎవరు?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రమదేవి
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 4
57. సేనాధిపతి రేచర్ల రుద్రుడు ప్రసిద్ధిగాంచిన 'రామప్ప దేవాలయాన్ని' ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించాడు?
1) ప్రోలరాజు
2) గణపతిదేవుడు
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 2
58. రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు?
1) ప్రతాపరుద్రుడు
2) రుద్ర దేవుడు
3) గణపతిదేవుడు
4) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 3