Telangana Movement Top 50 Bits: తెలంగాణ ఉద్యమం టాప్ 50 బిట్స్
1. ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ అనే నినాదం ఇచ్చిన సంస్థ ఏది?
1) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్
2) పీడీఎఫ్
3) నిజాం ముల్కీ లీగ్
4) హిత రక్షిణి సమితి
- View Answer
- Answer: 3
2. కింది వారిలో వెల్లోడి ప్రభుత్వంలో పనిచేయని వారు ఎవరు?
1) ఎం. శేషాద్రి
2) సి.వి.ఎస్. రావు
3) బి. రామకృష్ణారావు
4) సి.హెచ్. కృష్ణారావు
- View Answer
- Answer: 4
3. కింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయని వ్యక్తి ఎవరు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) బెజవాడ గోపాల్‌రెడ్డి
3) జె.వి. నరసింగరావు
4) ఎస్.కె. పాటిల్
- View Answer
- Answer: 4
4. ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ని ప్రారంభించిన వారెవరు?
1) రవీంద్రనాథ్
2) కె. రాజమల్లు
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కొలిశెట్టి రామదాసు
- View Answer
- Answer: 4
5. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగ సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) సుబ్రమణ్య కమిటీ
2) సచార్ కమిటీ
3) హితేన్ భయ్యా కమిటీ
4) రోశయ్య కమిటీ
- View Answer
- Answer: 3
6. కింది వారిలో విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఎవరు?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) ఆచార్య ఎన్.జి. రంగా
3) గౌతు లచ్చన్న
4) ఎం.టి. రాజు
- View Answer
- Answer: 2
7. తెలంగాణ అమరవీరుల స్తూపం రూపశిల్పి?
1) లక్ష్మీనారాయణ
2) మ్యాడం రామచంద్రయ్య
3) ఎక్కా యాదగిరిరావు
4) వెంకటరమణాచారి
- View Answer
- Answer: 3
8. ‘నీళ్లు – నిజాలు’ పుస్తక రచయిత ఎవరు?
1) ఆర్. విద్యాసాగర్‌రావు
2) సి.హెచ్. హనుమంతరావు
3) వినోద్ కుమార్
4) కేశవరావ్ జాదవ్
- View Answer
- Answer: 1
9. సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’ సమావేశానికి ఏ పేరు పెట్టారు?
1) సింహగర్జన
2) తెలంగాణ పోరు
3) డోకాతిన్న తెలంగాణ
4) తెలంగాణ పొలికేక
- View Answer
- Answer: 3
10. జతపరచండి.
జాబితా-I
i) బొగ్గు పొరల్లో అగ్గిబావుటా
ii) జగిత్యాల పల్లె
iii) చలి నెగళ్లు
iv) ఇగురం
జాబితా-II
a) ఘంటా చక్రపాణి
b) నందిని సిధారెడ్డి
c) పెండ్యాల వరవరరావు
d) అల్లం నారాయణ
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-d, iii-c, iv-b
4) i-c, ii-b, iii-a, iv-d
- View Answer
- Answer: 3
11. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయడాన్ని ‘తన వీలునామాపై సంతకం చేసినట్లు’గా అభివర్ణించింది ఎవరు?
1) బెజవాడ గోపాలరెడ్డి
2) గౌతు లచ్చన్న
3) మర్రి చెన్నారెడ్డి
4) బూర్గుల రామకృష్ణారావు
- View Answer
- Answer: 4
12. 1969 ఉద్యమంలో ఏ పథకం వల్ల తెలంగాణ వాదులు మే 1న తెలంగాణ డిమాండ్ డే ర్యాలీ నిర్వహించారు?
1) రాష్ట్రపతి ఉత్తర్వు
2) పంచ సూత్ర పథకం
3) అష్టసూత్ర పథకం
4) ఆరు సూత్రాల పథకం
- View Answer
- Answer: 3
13. కింది వారిలో 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఆంధ్ర నాయకుడు ఎవరు?
1) వంగవీటి రంగా
2) గౌతు లచ్చన్న
3) ధర్మాన ప్రసాద్
4) వెంకయ్య నాయుడు
- View Answer
- Answer: 2
14. ‘తెలంగాణ జలియన్‌వాలా బాగ్’ అని ఏ సంఘటనను పేర్కొంటారు?
1) ఇంద్రవెల్లి సంఘటన
2) మన్ననూరు సంఘటన
3) మానుకోట సంఘటన
4) సిరిసిల్ల సంఘటన
- View Answer
- Answer: 1
15. జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలను కల్లొలిత ప్రాంతాలుగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు?
1) ఎన్టీఆర్
2) జలగం వెంగళరావు
3) కోట్ల విజయభాస్కర్ రెడ్డి
4) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- Answer: 4
16. షెడ్యూల్ ప్రాంతాల భూ బదలాయింపు సవరణ చట్టం 1 ఆఫ్ 70 రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు?
1) 7(2)(ఎబి)
2) 6(2)(ఎబి)
3) 6(3)(ఎబి)
4) 5(2)(ఎబి)
- View Answer
- Answer: 4
17. ‘మా తెలంగాణ’ అనే వార్తా పత్రికను ప్రారంభించిన సంస్థ ఏది?
1) తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
2) తెలంగాణ స్టడీ సర్కిల్
3) కాళోజీ మిత్ర మండలి
4) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
- View Answer
- Answer: 4
18. వరంగల్ డిక్లరేషన్‌లో ‘ప్రత్యేక తెలంగాణ – ప్రజల ఆకాంక్షలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించిన సంస్థ ఏది?
1) తెలంగాణ స్టడీ సర్కిల్
2) తెలంగాణ మహాసభ
3) ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం
4) తెలంగాణ ప్రజా ఫ్రంట్
- View Answer
- Answer: 3
19. బషీర్ బాగ్‌లో దేనికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనపై పోలీస్ కాల్పులు జరిపారు?
1) టీడీపీ అవినీతి
2) విద్యుత్ చార్జీల పెంపు
3) నిత్యవసర ధరల పెరుగుదల
4) బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా
- View Answer
- Answer: 2
20. ‘నక్సలైట్లు దేశభక్తులు’, ‘నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా’ అని ప్రచారం చేసుకున్న మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
1) జలగం వెంగళరావు
2) కాసు బ్రహ్మానంద రెడ్డి
3) ఎన్టీ రామారావు
4) కోట్ల విజయభాస్కర్ రెడ్డి
- View Answer
- Answer: 3
21. ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమానుగతంగా గుర్తించండి?
ఎ) సమర శంఖారావం
బి) తెలంగాణ ఆత్మగౌరవ సభ
సి) సింహ గర్జన
డి) వరంగల్ జైత్రయాత్ర
1) సి, డి, ఎ, బి
2) ఎ, బి, సి, డి
3) డి, సి, బి, ఎ
4) బి, సి, ఎ, డి
- View Answer
- Answer: 1
22. కింది వాటిలో సరికాని జత ఏది?
1) తెలంగాణ నిరసన సభ – ఆదిలాబాద్
2) తెలంగాణ సంబురాలు – హైదరాబాద్
3) తెలంగాణ ఆత్మ గౌరవ సభ – నల్లగొండ
4) సమర శంఖారావం – సిద్ధిపేట
- View Answer
- Answer: 1
23. తెలంగాణ ప్రజా సమితిలో ముఖ్య భూమిక పోషించిన మహిళా నాయకురాలు?
1) సంగం లక్ష్మీబాయి
2) టి. సదాలక్ష్మి
3) మల్లు స్వరాజ్యం
4) ఈశ్వరీ బాయి
- View Answer
- Answer: 2
24. తెలంగాణ రాష్ట్ర సాధనలో తుపాకీతో కాల్చుకున్న పోలీస్ కానిస్టేబుల్ ఎవరు?
1) కిష్టయ్య
2) రామయ్య
3) శ్రీకాంత చారి
4) యాదగిరి
- View Answer
- Answer: 1
25. తెలంగాణ ఉద్యమంలో ‘సడక్ బంద్’ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1) 2013 మార్చి 21
2) 2013 మార్చి 12
3) 2013 మార్చి 24
4) 2013 మార్చి 11
- View Answer
- Answer: 1
26. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతికి ప్రాంతీయ సంఘాల ఏర్పాటు అధికారం ఇచ్చారు?
1) 7
2) 9
3) 13
4) 15
- View Answer
- Answer: 1
27. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యులు సూచించిన పద్ధతిలోనే తెలంగాణలో మద్యపాన నిషేధం ఉండాలి
2) ఆంధ్ర ప్రాంతంలోని ముస్లిం శాసన సభ్యుడిని మంత్రిగా నియమించాలి
3) మంత్రి మండలిలో 60:40 నిష్పత్తిలో ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల సభ్యులు ఉండాలి
4) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే, ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి కేటాయించాలి
- View Answer
- Answer: 2
28. ఆంధ్రప్రదేశ్‌ను ఏ ఆర్టికల్ ప్రకారం ఆరు జోన్లుగా విభజించారు?
1) 3
2) 77
3) 371(డి)
4) 377(డి)
- View Answer
- Answer: 3
29. ‘తెలంగాణ తోవలు’ అనే పేరుతో వ్యాసాల సంపుటిని రచించింది ఎవరు?
1) సినారె
2) రాజయ్య
3) అంబటి సురేందర్
4) కాసుల ప్రతాప్‌రెడ్డి
- View Answer
- Answer: 4
30. ‘ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్’ అని ఎవరిని అభివర్ణిస్తారు?
1) మహారాజ కిషన్ పర్షాద్
2) కాసన్ పాకర్
3) ఉస్మాన్ అలీఖాన్
4) రెండో సాలార్ జంగ్
- View Answer
- Answer: 1
31. కింది వారిలో జె.ఎన్. చౌదరి మంత్రివర్గంలో లేని వ్యక్తి ఎవరు?
1) రాజా దొండేరాజా
2) సి.వి.ఎస్. రావు
3) సి.హెచ్. కృష్ణారావు
4) వి. బసవరాజు
- View Answer
- Answer: 4
32. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశానికి హజరైన జాతీయ నాయకుడెవరు?
1) యశ్వంత్ సిన్హా
2) జార్జ్ ఫెర్నాండేజ్
3) ఎల్.కె. అడ్వాణీ
4) శిబు సోరెన్
- View Answer
- Answer: 2
33. ‘నాగేటి సాల్లలో నా తెలంగాణ..’ పాట రచయిత ఎవరు?
1) శ్రీనివాస్ రావు
2) బాలకిషన్
3) గద్దర్
4) నందిని సిధారెడ్డి
- View Answer
- Answer: 4
34. బీజేపీ ‘కాకినాడ తీర్మానం’ను ఏ సంవత్సరంలో చేసింది?
1) 1996
2) 1997
3) 1998
4) 1999
- View Answer
- Answer: 3
35. ముల్కీ లీగ్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
1) రాయ్ బాల ముకుంద్
2) ప్రొఫెసర్ జయశంకర్
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) బూర్గుల రామకృష్ణారావు
- View Answer
- Answer: 4
36. కింది వారిలో నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌తో సంబంధం లేనివారు ఎవరు?
1) రామచంద్ర నాయక్
2) శ్రీనివాస శర్మ
3) మీర్ లాయక్ అలీ
4) సర్ నిజామత్ జంగ్
- View Answer
- Answer: 3
37. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో నిర్మించిన రైల్వే లైన్లు ఏవి?
1) పగిడిపల్లి నుంచి వరంగల్
2) పగిడిపల్లి నుంచి అలంపూర్
3) బీబీనగర్ నుంచి నడికుడి
4) బీబీనగర్ నుంచి పెద్దపల్లి
- View Answer
- Answer: 3
38. తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి ఉపాధ్యక్షులు ఎవరు?
1) టి. రంగారెడ్డి
2) ఎం. మసూమా బేగం
3) కె. రాజమల్లు
4) సయ్యద్ రహమత్ అలీ
- View Answer
- Answer: 2
39. తెలంగాణ ప్రజా సమితి నిర్వహించిన తొలి ప్రజా సదస్సు ఏది?
1) చార్మినార్ సదస్సు
2) వరంగల్ సదస్సు
3) మెదక్ సదస్సు
4) రెడ్డి హాస్టల్ సదస్సు
- View Answer
- Answer: 4
40. ఉపాధ్యాయుల, ఉద్యోగుల పోరాట దినాన్ని ఏ తేదీన పాటించారు?
1) 1969 మార్చి 8
2) 1969 మార్చి 17
3) 1969 మార్చి 22
4) 1969 మార్చి 26
- View Answer
- Answer: 2
41. కింది వాటిలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమానికి మద్దతు లభించడానికి కారణాలు ఏవి?
1) భూస్వామ్య వ్యవస్థపై దాడి – భూమి ప్రజలకు పంచడం
2) వెట్టిచాకిరి విధాన నిర్మూలన కార్యక్రమాలు
3) మేధావులు,రచయితలు,విద్యార్థులు,ప్రజా చైతన్య ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
42. 1954 తొలి తెలంగాణ రైతు మహాసభ (హన్మకొండ) అధ్యక్షుడు ఎవరు?
1) ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి
2) వై.వి. కృష్ణారావు
3) రావి నారాయణరెడ్డి
4) బద్దం ఎల్లారెడ్డి
- View Answer
- Answer: 1
43. 1970ల్లో ‘పల్లెలకు తరలండి’ అని విస్తృత ప్రచారం నిర్వహించిన సంస్థ ఏది?
1) గ్రామ రక్షక దళాలు
2) అంబేడ్కర్ యూత్ సంస్థ
3) భారత విద్యార్థి సమాఖ్య
4) రాడికల్ విద్యార్థి సంఘం
- View Answer
- Answer: 4
44. నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్లగొండలో జలసాధన సమితిని ఎవరు స్థాపించారు?
1) సంగిరెడ్డి సత్యనారాయణ
2) దుశ్చర్ల సత్యనారాయణ
3) ధ్యావనపల్లి సత్యనారాయణ
4) ముశ్చర్ల సత్యనారాయణ
- View Answer
- Answer: 2
45. రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం ఏది?
1) హైదరాబాద్ ఫ్రీ జోన్
2) హైదరాబాద్ మూడో జోన్లో భాగం
3) పోలీసు అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణించడం
4) హైదరాబాద్ ఆరో జోన్లో భాగం
- View Answer
- Answer: 3
46. ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగానైనా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు?
1) పెద పేరి రెడ్డి
2) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
3) జస్టిస్ సుదర్శన్ రెడ్డి
4) జస్టిస్ మేఘనాథ్ రెడ్డి
- View Answer
- Answer: 2
47. ‘దళిత–బహుజన సభ’ను ఎవరు ఏర్పాటు చేశారు?
1) ప్రొఫెసర్ కంచె ఐలయ్య
2) మంద కృష్ణ మాదిగ
3) సింహాద్రి
4) మారోజు వీరన్న
- View Answer
- Answer: 4
48. ప్రత్యేక తెలంగాణ సాధనకు ప్రొఫెసర్ జయ శంకర్ ప్రతిపాదించిన మూడు ప్రధాన అంశాలు ఏవి?
1) రాస్తారోకో, ఆర్థిక మూలాల శోధన, పార్లమెంట్లో బిల్లు
2) ఎమ్మెల్యేల రాజీనామా, రాజ్యాంగ సంక్షోభం, జాతీయ పార్టీల మద్ధతు
3) అవగాహన, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ
4) మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగర హారం
- View Answer
- Answer: 3
49. 1969లో జీవో 36ను కొట్టేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1) జస్టిస్ డి.పి. థార్
2) జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా
3) జస్టిస్ ఎం.సి. చాగ్లా
4) జస్టిస్ ఎం. హిదయతుల్లా
- View Answer
- Answer: 4
50. 2004లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పీపుల్స్ వార్‌పై నిషేధం ఎత్తివేసింది?
1) నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలవడానికి
2) ప్రభుత్వంతో చర్చల కోసం
3) నక్సలైట్లకు పునరావాసం కల్పించడానికి
4) నక్సలైట్ల సమాచార సేకరణకు
- View Answer
- Answer: 2
Tags
- Telangana Movement
- Telangana Movement History GK Questions
- telangana movement important questions
- Telangana Movement Latest Quiz
- Telangana Quiz
- Treniding Quiz
- Telangana GK Questions in Telugu
- Telangana State GK MCQs Questions and Answers
- Top 50 Telangana GK Quiz Questions
- Telangana History in Telugu
- TS gk quiz
- Telangana Movement Quiz
- Telangana State formation Quiz
- competitive exams for Telangana State
- Telangana State Quiz
- telangana history GK Quiz
- GK Quiz
- GK quiz in Telugu
- TSPSC
- TSPSC Study Material
- Group Exams quiz
- General Knowledge
- Historical sites in Telangana Quiz
- Important dates in Telangana history Quiz
- telangana gk questions and answers
- Gk Quiz on Telangana
- GK Telugu Bits
- Competitive Exams Bit Banks
- TS groups Exams
- competitive exams Latest Quiz
- competitive exams trending Quiz
- Telangana history Bitbank
- telangana history bitbank for competitive exams
- telangana history
- telangana history bits
- Telangana history Quiz in telugu
- TS History
- telangana history bits in telugu
- telangana history practice bits in telugu
- Telangana History Study Material
- telangana history notes in telugu
- TSPSC Practice Test
- sakshi education tspsc group 1
- TSPSC Group 2
- sakshi education practice test
- Telangana History Important Bits
- CompetitiveExams
- exampreparation
- UPSC
- UPSC
- TSPSC
- RRB Exams
- bankexams
- SSC
- CompetitiveExamSupport