Skip to main content

Telangana: 30,453 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి .. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇవే.. అత్యధికంగా ఈ శాఖ‌లోనే

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి సమయం ఆసన్నమైంది.
Telangana Government Jobs
Telangana Government Jobs

రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మార్చి 23వ తేదీన (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మార్చి 10న అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన విష‌యం తెల్సిందే. వీటిని అత్యంత త్వరితంగా భర్తీ చేసి నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని ఆయన ఇచ్చిన హామీ కార్యరూపంలోకి వచ్చింది. ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేసిన వెంటనే ప్రభుత్వ శాఖలు చర్యలు వేగవంతం చేస్తూ వచ్చాయి.  

80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా..

KCR


ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ మార్చి 23వ తేదీన‌(బుధవారం) జీవోలు జారీ చేసింది. ఇతర ఖాళీలపైనా త్వరలోనే హరీశ్, ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించనున్నారు. వీలైనంత వేగంగా వీటికి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియ‌స్‌పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి

మొట్టమొదటి సారిగా గ్రూప్‌–1..
మొట్టమొదటిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం, అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుండటంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్‌ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్‌ విభాగానికి సంబంధించి నాలుగు కేటగిరీల్లో 17,003 ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలో మూడు కేటగిరీల్లో 12,735 ఉద్యోగాలు, రవాణా శాఖలో 212 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను..
వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతివ్వడం, నియామక సంస్థలను కూడా ఖరారు చేయడంతో ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. రోస్టర్‌ ప్రకారం ఉద్యోగాల ఇండెంట్లు నియామక సంస్థలకు సమర్పించిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.  

Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌ –1 పోస్టులు : 

tspsc


➤జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
➤అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌–40
➤అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌–38
➤ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)–20
➤ డీఎస్పీ– 91
➤ జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌–2
➤ బఅసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌–8
➤డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌–2
➤జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–6
➤మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2(35)
➤ఎంపీడీవో(121)
➤డీపీవో(5)
➤కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌(48)
➤డిప్యూటీ కలెక్టర్‌(42)
➤అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌(26)
➤జిల్లా రిజిస్ట్రార్‌(5)
➤జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(3)
➤ఆర్టీవో(4)
➤ జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2) 
మొత్తం:  503

Groups Preparation Guidance

 

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్‌ (8), 
➤ వార్డర్‌ (136), 
➤వార్డర్‌ ఉమెన్‌ (10)
మొత్తం:  154

పోలీసు శాఖ:

ts police jobs


➤ కానిస్టేబుల్‌ సివిల్‌ (4965),
➤ఆర్మడ్‌ రిజర్వ్‌(4423), 
➤టీఎస్‌ఎస్‌పీ(5704), 
➤కానిస్టేబుల్‌ ఐటీ అండ్‌ సీ(262), 
➤డ్రైవర్లు పిటీవో(100), 
➤మెకానిక్‌ పీటీవో(21), సీపీఎల్‌(100),
➤సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సివిల్‌(415),  
➤ఎస్‌ఐ ఏఆర్‌(69), 
➤ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23), 
➤ఎస్‌ఐ ఐటీ అండ్‌ సీ(23), 
➤ఎస్‌ఐ పీటీవో(3), 
➤ఎస్‌ఐ ఎస్‌ఏఅర్‌ సీపీఎల్‌(5)  
➤ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8), 
➤సైంటిఫిక్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌–14),
➤సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌–32), 
➤ల్యాబ్‌టెక్నిషీయన్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌–17), 
➤ల్యాబ్‌ అటెండెంట్‌(1), 
➤ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్స్‌(390), 
➤ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్‌(12)
మొత్తం: 16,587

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

డీజీపీ ఆఫీస్‌:
➤హెచ్‌ఓ (59), 
➤జూనియర్‌ అసిస్టెంట్‌ ఎల్‌సీ(125), 
➤జూనియర్‌ అసిస్టెంట్‌ టీఎస్‌ఎస్‌పీ(43), 
➤సీనియర్‌ రిపోర్టర్‌(ఇంటెలిజెన్స్‌–2), 
➤డీజీ ఎస్‌పీఎఫ్‌ (2) 
మొత్తం: 231

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

రవాణా శాఖ:
➤అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌సెక్టర్స్‌(113), 
➤జూనియర్‌ అసిస్టెంట్‌ హెడ్‌ ఆఫీస్‌(10), 
➤జూనియర్‌ అసిస్టెంట్‌ ఎల్‌సీ(26), 
మొత్తం: 149

వైద్యారోగ్య శాఖ: 
➤మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫీమెల్‌(1520), 
➤వైద్య విద్య హెచ్‌ఓడీ: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (1183),  
➤స్టాఫ్‌ నర్స్‌ 3823, 
➤ట్యూటర్‌ 357, 
➤డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  (751), 
➤ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌  హెచ్‌ఓడీ : సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  (7)
➤ఎంఎస్‌జె క్యాన్సర్‌ ఆసుపత్రి: స్టాఫ్‌ నర్స్‌(81)

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌:

medical


➤సివిల్‌ అసిస్టెంట్‌  సర్జన్‌ (211),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  స్పెషలిస్ట్‌(బయోకెమిస్ట్రి– 8),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  ఈఎన్‌టీ(33),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  స్పెషలిస్టు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ (48),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  స్పెషలిస్ట్‌ జనరల్‌ మెడిసిన్‌ (120),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ జనరల్‌ సర్జరీ(126), సి
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ గైనకాలజీ (147),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (24),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ మైక్రోబయోలజీ(8),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  స్పెషలిస్ట్‌ ఆప్తామాలజీ(8),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ ఆరోథపెడిక్స్‌(53),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పీడియాట్రిక్స్‌(142),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ సైక్రియాట్రి(37),
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ రేడియోలజీ(42),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ అనస్తీషియా(152),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ డెర్మటాలజీ(9),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పాథలోజీ(78),  
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పల్మనరీ మెడిసిన్‌ (38),
➤మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఫీమెల్‌/ఎఎన్‌ఎం(265),
➤స్టాఫ్‌ నర్స్‌(757)
మొత్తం: 10,028

ఆయుష్‌ విభాగం హెచ్‌ఓడీ:
➤ఆక్సిలరీ నర్స్‌ మిడ్‌–వైఫ్‌(ఎ ఎన్‌ఎమ్‌–26),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ లోకల్‌(14),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌(3), 
➤ల్యాబ్‌ అసిస్టెంట్‌(18),
➤ల్యాబ్‌ టెక్నీషీయన్‌ (26),
➤లెక్చరర్‌ ఆయుర్వేద(29),
➤లెక్చరర్‌ హోమియో(4),
➤లెక్చరర్‌ యునాని(12),
➤లైబ్రెరీయన్‌ (4),
➤మెడికల్‌ ఆఫీసర్‌ ఆయుర్వేద(54),
➤మెడికల్‌ ఆఫీసర్‌ హోమియో(33),
➤మెడికల్‌ ఆఫీసర్‌ యునానీ(88),
➤ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్‌(9),
➤ఫార్మాసిస్ట్‌ ఆయుర్వేద(136),
➤ఫార్మాసిస్ట్‌ హోమియో(54),
➤ఫార్మాసిస్ట్‌ యునానీ(118),
➤స్టాఫ్‌ నర్స్‌(61) 
మొత్తం: 689

డీఎంఈ హెచ్‌ఓడీ:
➤అనస్తీషీయా టెక్నినీషియన్‌ (93),
➤ఆడియో వీడియో టెక్నినీషియన్‌ (32),
➤ఆడియో మెట్రీ టెక్నినీషియన్‌ (18),
➤బయోమెడికల్‌ ఇంజనీర్‌(14),
➤బయోమెడికల్‌ టెక్నీషీయన్‌ (11),
➤కార్డియోలజీ టెక్నిషీయపన్‌ (12),
➤సీటీ స్కాన్‌  టెక్నీషీయరన్‌ (6),
➤డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌(36),
➤డెంటల్‌ హైజెనీస్ట్‌(3),
➤డెంటల్‌ టెక్నీషీయన్‌ (53),
➤ఈసీజీ టెక్నిషీయన్‌ (4),
➤ఈఈజీ టెక్నీషీయన్‌ (5),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ లోకల్‌(172),
➤ల్యాబ్‌ టెక్నీషీయన్‌  గ్రేడ్‌02(356),
➤ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌–2(161),
➤ఫీజియోథెరెపిస్ట్‌(33),
➤రేడియోగ్రాఫర్‌(55),
➤రేడియోగ్రఫీ టెక్నీషియన్‌ (19),
➤ఆప్టోమెటరిస్ట్‌(20),
➤స్టెరిలైజేషన్‌  టెక్నీషీయన్‌  (15)
మొత్తం: 1118

డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌:
➤అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌(2),
➤డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌(30),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ లోకల్‌(42),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌(4), 
➤ల్యాబ్‌ టెక్నీషీయన్‌  గ్రేడ్‌–2(119),
➤ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌02(160)  
మొత్తం: 357

డ్రగ్స్‌ కంట్రోలర్‌:
➤డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌(18),
➤జూనియర్‌ అనాలిస్ట్‌(9),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ లోకల్‌94),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్ట్‌(2)
మొత్తం: 33

ఐపీఎమ్‌(హెచ్‌ఓడీ):
➤ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (24),
➤జూనియర్‌ అనలిస్ట్‌ స్టేట్‌(9),
➤జూనియర్‌ అనలిస్ట్‌ జోనల్‌(2),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌(1),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ లోకల్‌(5),
➤లాబోరేటరీ అటెండెంట్‌ స్టేట్‌ క్యాడర్‌(6),
➤లాబోరేటరీ టెక్నీషీయన్‌  గ్రేడ్‌ –2 స్టేట్‌ క్యాడర్‌(6),
➤శాంపిల్‌ టేకర్‌ లోకల్‌ క్యాడర్‌(3)
మొత్తం: 56

ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి: 

jobs


➤అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ అనస్తీషియా 1,
➤అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ గైనిక్‌ ఆంకాలజీ–2,
➤అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ పెయిన్‌  అండ్‌ పల్లియేటివ్‌ కేర్‌–2,
➤అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ రేడియో థెరపీ–3,
➤అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సర్జికల్‌ అంకాలజీ–3,
➤బయోమెడికల్‌ ఇంజనీర్‌–1,
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  పాథాలోజీ–1,
➤సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌  అనస్తీషీయా–1,
➤డెంటల్‌ టెక్నిషీయన్‌ –1,
➤ఈసీజీ టెక్నీషీయన్‌ –2,
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌–5,
➤ల్యాబ్‌ అసిస్టెంట్‌–8,
➤ల్యాబ్‌ టెక్నీషీయన్‌  గ్రేడ్‌–2(5),
➤లెక్చరర్‌ ఇన్‌  న్యూక్లియర్‌ మెడిసిన్‌ –1,
➤మెడికల్‌ ఫిజిసిస్ట్‌–5,
➤మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషీయన్‌ –3,
➤ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌–2(2),
➤రేడియో గ్రాఫర్‌(సీటీ టెక్నీషీయన్‌ –2),
➤రేడియోగ్రాఫర్‌ మమోగ్రఫీ–1,
➤రేడియోగ్రాఫర్‌ ఎంఆర్‌ఐ టెక్నీషీయన్‌ –2,
➤రేడియో గ్రాఫర్‌ ఆర్‌టీ టెక్నీషీయన్‌ –5,
➤రేడియోగ్రాఫర్స్‌–6,
➤సోషల్‌ వర్కర్‌–6,
మొత్తం: 68

నిమ్స్‌:
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌–20, 
➤టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌–1,
➤జూనియర్‌ టెక్నీకల్‌ ఆఫీసర్‌–1,
➤జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–1,
మొత్తం: 13

వైద్య విధాన పరిషత్‌:
➤డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (36),
➤జూనియర్‌ అసిస్టెంట్‌ లోకల్‌(63),
➤ల్యాబ్‌ టెక్నీషీయన్‌  (47),
➤ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌–2(119),
➤రేడియోగ్రాఫర్‌(36)  
మొత్తం: 301

కాలోజీ యూనివర్సీటీ: 
➤అసిస్టెంట్‌ ఇంజనీర్‌/సెక్షన్‌  ఆఫీసర్‌–1,
➤అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ –2,
➤జూనియర్‌ అసిస్టెంట్‌ స్టేట్‌–1,
➤లైబ్రేరియన్‌ –1,
➤ప్రోగ్రామర్‌–1,
➤సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌–1  
మొత్తం: 7
మొత్తం: 2662

జోన్లు, మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ..

మల్టీజోన్

జోన్

జిల్లాలు

మల్టీజోన్ –1

జోన్ –1 (కాళేశ్వరం)

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు

జోన్ –2 (బాసర)

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

జోన్ –3 (రాజన్న)

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి

జోన్ –4 (భద్రాద్రి)

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, హన్మకొండ

మల్టీజోన్ –2

జోన్ –5 (యాదాద్రి)

సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం

జోన్ –6 (చారి్మనార్‌)

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌

జోన్ –7 (జోగుళాంబ)

మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌

Groups: గ్రూప్‌–1&2లో ఉద్యోగం సాధించ‌డం ఎలా ?

ఉద్యోగ ఖాళీల వివరాలివీ..

శాఖలవారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య

శాఖ

పోస్టులు

హోం శాఖ

18,334

సెకండరీ విద్య

13,086

వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం

12,755

ఉన్నత విద్య

7,878

వెనుకబడిన తరగతుల సంక్షేమం

4,311

రెవెన్యూ

3,560

ఎస్సీ అభివృద్ధిశాఖ

2,879

నీటిపారుదల, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌

2,692

గిరిజన సంక్షేమం

2,399

మైనారిటీ సంక్షేమం

1,825

పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ

1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

1,455

కారి్మక, ఉద్యోగ

1,221

ఆర్థిక శాఖ

1,146

మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధులు

895

మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి

859

వ్యవసాయం, సహకార

801

రవాణా, రోడ్లు మరియు భవనాలు

563

న్యాయ శాఖ

386

పశుసంవర్థక, మత్స్య శాఖ

353

సాధారణ పరిపాలన

343

పరిశ్రమలు, వాణిజ్యం

233

యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక

184

ప్రణాళిక శాఖ

136

ఆహార, పౌర సరఫరాల శాఖ

106

లెజిస్లేచర్‌

25

ఇంధన

16

మొత్తం

80,039

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

జిల్లాస్థాయి పోస్టుల సంఖ్య ఇదీ..

జిల్లా

పోస్టులు

హైదరాబాద్‌

5,268

నిజామాబాద్‌

1,976

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

1,769

రంగారెడ్డి

1,561

కరీంనగర్‌

1,465

నల్లగొండ

1,398

కామారెడ్డి

1,340

ఖమ్మం

1,340

భద్రాద్రి కొత్తగూడెం

1,316

నాగర్‌కర్నూల్‌

1,257

సంగారెడ్డి

1,243

మహబూబ్‌నగర్‌

1,213

ఆదిలాబాద్‌

1,193

సిద్దిపేట

1,178

మహబూబాబాద్‌

1,172

హన్మకొండ

1,157

మెదక్‌

1,149

జగిత్యాల

1,063

మంచిర్యాల

1,025

యాదాద్రి భువనగిరి

1,010

భూపాలపల్లి

918

నిర్మల్‌

876

వరంగల్‌

842

ఆసిఫాబాద్‌

825

పెద్దపల్లి

800

జనగాం

760

నారాయణపేట

741

వికారాబాద్‌

738

సూర్యాపేట

719

ములుగు

696

జోగుళాంబ గద్వాల

662

రాజన్న సిరిసిల్ల

601

వనపరి

556

మొత్తం

39,829

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

గ్రూప్‌ల వారీగా భర్తీచేసే పోస్టులు..

గ్రూపు

పోస్టులు

గ్రూప్‌– 1

503

గ్రూప్‌– 2

582

గ్రూప్‌– 3

1,373

గ్రూప్‌– 4

9,168

జోనల్ పోస్టుల లెక్క ఇదీ..

జోన్‌

పోస్టులు

జోన్‌–1 కాళేశ్వరం

1,630

జోన్‌–2 బాసర

2,328

జోన్‌–3 రాజన్న

2,403

జోన్‌–4 భద్రాద్రి

2,858

జోన్‌–5 యాదాద్రి

2,160

జోన్‌–6 చారి్మనార్‌

5,297

జోన్‌–7 జోగుళాంబ

2,190

మొత్తం

18,866

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

మల్టీజోన్‌ పోస్టుల లెక్క ఇదీ..

కేడర్‌

పోస్టులు

మల్టీజోన్‌–1

6,800

మల్టీజోన్‌–2

6,370

మొత్తం

13,170​​​​​​​

Published date : 24 Mar 2022 09:23AM

Photo Stories