Skip to main content

RGUKT CET: ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలు తేదీ ఇదే..

ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్‌–2021 ఫలితాలు ఈ నెల 6న విడుదల కానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్జీయూకేటీ సెట్‌ చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి అక్టోబర్‌ 3న తెలిపారు.
RGUKT CET
ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలు తేదీ ఇదే..

విద్యార్థులు మెరిట్‌ కార్డులను ఆరోజు మధ్యాహ్నం నుంచి ‘https://www.rguktcet.in/’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Published date : 04 Oct 2021 06:14PM

Photo Stories