SSC JE Final Results Released: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ తుది ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం క్లిక్ చేయండి!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జూనియర్ ఇంజనీర్ నియామక పరీక్ష 2025 తుది ఫలితాలను ప్రకటించింది.

జూనియర్ సివిల్ ఇంజనీర్లు, జూనియర్ మెకానికల్ ఇంజనీర్లు, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల కోసం నిర్వహించిన SSC JE టైర్ 2 నియామక పరీక్షకు హాజరైన అభ్యర్థులు తుది ఫలితాలను ప్రకటించింది.
![]() ![]() |
![]() ![]() |
మొత్తం 1,701 మంది అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు తదుపరి నియామకం కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. కమిషన్ విడుదల చేసిన SSC JE తుది ఫలితాలను ఇక్కడ చుడవచ్చు.
Published date : 05 Feb 2025 10:05AM
PDF