AP EAPCET Results 2023 Date and Time : జూన్ 14న ఈఏపీసెట్ ఫలితాల విడుదల..? ఈసారి ఫలితాలను..
ఏపీ ఈఏపీసెట్‌కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్)కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్ 2023ను జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించారు. AP EAPCET Results 2023ను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
How to check AP EAPCET 2023 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on AP EAPCET 2023 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference
☛ Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
ఇంటర్ మార్కులకు వెయిటేజీతో కలిపి..
ఏపీ ఈఏపీసెట్.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. అలాగే వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి ర్యాంకులను ఇవ్వనున్నారు.
How to calculate AP EAPCET 2023 Combined Score?
☛ The combined score is calculated taking 25% marks of inter score and 75% marks of EAPCET score. Example is illustrated below.
☛ Example: If a student has scored 500/600 in the intermediate exam and 130/ 160 in AP EAPCET. His combined AP EAPCET score will be 81.77. See the process below:
☛ As 25% weightage is given to intermediate scores, the inter weightage will be (500/600)*25= 20.83
☛ AP EAPCET scores have a weightage of 75%, therefore the score will be (130/160)*75= 60.94
The combined scores for AP EAPCET will thus be 20.83+60.94= 81.77.
☛ Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
AP EAPCET 2023 Expected Marks Vs Rank Details :
Combined Score | Expected Rank |
90 – 99 | 1 – 100 |
80 – 89 | 101 – 1,000 |
70 – 79 | 1,001 – 5,000 |
60 – 69 | 5,001 – 15,000 |
50 – 59 | 15,001 – 50,000 |
40 – 49 | 50,001 – 1,50,000 |
30 – 39 | > 1,50,000 |
< 30 | -- |