ఇటీవలే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూరైన విషయం తెల్సిందే. సీట్ల కేటాయింపు తర్వాత ఆగస్టు 31వ తేదీ లోపు నేరుగా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి రిపోర్ట్ చేయడం తప్పనిసరి. ఆగస్టు 31వ తేదీ నుంచి తరగతులను నిర్వహిస్తారు. మీ సీట్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCET/ లింక్ ద్వారా తెలుసుకోండి.