Skip to main content

EAPCET 2023: ఈఏపీసెట్‌ షెడ్యూలులో స్వల్ప మార్పులు

ఈఏపీ సెట్‌ షెడ్యూలులో స్వల్ప మార్పులు... ఆగస్టు 14వ తేదీ వరకూ అవకాశం.
Slight changes in EAPCET schedule

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్‌, ఫార్మశీ కోర్సులలో ప్రవేశాలకు విడుదల చేసిన ఈఏపీ సెట్‌ షెడ్యూలులో స్వల్ప మార్పులు చేస్తూ సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్‌ అప్షన్లకు ఆగస్టు 14వ తేదీ వరకూ అవకాశం కల్పించారు.

AP EAPCET 2023 Counselling: విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది?

అప్షన్ల మార్పునకు 16వ తేది కేటాయించగా 23న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 31వ తేదీలోగా సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు. ఆగస్టు 31వ తేది నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మారిన షెడ్యూల్‌ దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

 

College Predictor - 2023 TS EAMCET AP EAPCET

 

 

Published date : 10 Aug 2023 05:27PM

Photo Stories