Skip to main content

AP EAPCET 2024 Results Updates : ఏపీ ఎంసెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌ల మ‌రింత ఆల‌స్యం.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2024 ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఎంసెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
AP EAPCET 2024 Results

అలాగే తెలంగాణ ఎంసెట్‌-2024 కౌన్సిలింగ్ ప్ర‌క్రియ కూడా కొన‌సాగుతోంది. అయితే ఇప్ప‌టి కూడా ఏపీలో AP EAPCET 2024 విడుద‌ల కాలేదు. తాజాగా ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే AP EAPCET 2024 Convenor Prof. K. Venkata Reddy ఈ ఫ‌లితాల విడుద‌ల‌పై ఇంకా స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో విద్యార్ధులు ఈఏపీసెట్ ఫలితాల విడుద‌ల‌ కోసం ఆందోళన చెందుతున్నారు.

☛ CSE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

అలాగే డీమ్డ్‌ యూనివర్శిటీలు, స్టేట్ ప్రైవేట్ యూనివర్శిటీల్లో ప్రవేశాలు ప్రారంభం కావడంతో తమ పరిస్థితి ఏమిటని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ AP EAPCET 2024 ఫలితాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

How to Check AP EAPCET 2024 Results ?

  • Visit sakshieducation.com results link
  • Click on AP EAPCET 2024 Engineering and Agriculture & Pharmacy Results link available on the home page.
  • Enter your hall ticket number and submit.
  • The results along with marks and rank will be displayed.
  • Take print out and save a copy for further reference.

3,39,139 మంది విద్యార్థులు..

For the AP EAPCET, 2,74,213 students were expected to attend all sessions of the Engineering Department, but 2,58,373 appeared, with 15,840 absent, resulting in a 94.22% attendance rate. In the Agriculture & Pharmacy Department, 88,638 students were expected, but 80,766 attended, with 7,872 absent, resulting in a 91.12% attendance rate. Overall, out of 3,62,851 students, 3,39,139 appeared for the exam, with 23,712 absent, making the total attendance rate 93.47%, as reported by Convenor Prof. K. Venkata Reddy.

☛ ECE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'ECE' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా వ‌చ్చే.. లాభాలు ఇవే..!

Published date : 06 Jun 2024 06:38PM

Photo Stories