Skip to main content

TS EAMCET Results 2024 Updates: TS EAPCET 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఒకే ఒక్క క్లిక్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్డ్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఈఏపీసెట్ 2024 ఫ‌లితాల‌ను మే 18వ తేదీన ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.
TS EAMCET Results 2024 Release Date and Time

ఈ మేర‌కు అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాలను అత్యంత త్వ‌ర‌గా విడుద‌ల చేసేందుకు జెఎన్‌టీయూహెచ్ ఏర్పాట్ల‌ల‌ను చేసింది. ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 జెఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహించింది.  TS EAPCET 2024 ఫ‌లితాలు విడుద‌ల‌ను..  ఒకే ఒక్క క్లిక్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో(www.sakshieducation.com) రిజ‌ల్డ్స్ చూడొచ్చు. 

How to check TS EAPCET 2024 Results?

TS EAPCET Results
  • Visit sakshieducation.com results link
  • Click on TS EAPCET 2024 Engineering and Agriculture & Pharmacy Results link available on the home page.
  • Enter your hall ticket number and submit.
  • The results along with marks and rank will be displayed.
  • Take print out and save a copy for further reference.

☛ College Predictor -2024 :  AP EAPCET TS EAMCET

 

☛ ఎంసెట్‌ ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్స్‌ క్లిక్‌ చేయండి

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024 | Sakshieducation.com

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024, Combined Score- Sakshieducation.com

 

TS EAPCET 2024 ఫ‌లితాల పూర్తి వివ‌రాలు ఇవే..:

ts eapcet results 2024 results linkts eapcet 2024 result link

 

Published date : 18 May 2024 11:47AM

Photo Stories